'మన శంకరవరప్రసాద్ గారు' షూటింగ్ UPDATE

'మన శంకరవరప్రసాద్ గారు' షూటింగ్ UPDATE

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు'. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం మేకర్స్.. చిరంజీవిపై ఫైట్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారట. ఇవాళ్టి నుంచి మరో రెండు రోజులపాటు ఈ సీక్వెన్స్ చిత్రీకరణ కొనసాగనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో నయనతార కథానాయికగా నటిస్తోంది.