అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NZB: సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా తెలిపారు. ధన్‌పాల్ లక్ష్మీ బాయి, విఠల్ గుప్తా ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పీఎల్ఎంఎస్ పెట్రోల్ బంక్లో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరవాసుల సౌకర్యార్థం అంబలి పంపిణీ చేస్తున్నామన్నారు.