మంచి ప్రవర్తనతో మెలగాలి..!

మంచి ప్రవర్తనతో మెలగాలి..!

కడప: మంచి ప్రవర్తనతో మెలగాలని పోలీసులు సూచించారు. సోమవారం కడప జిల్లా వ్యాప్తంగా నేరచరిత్ర గలవారికి, రౌడీ షీటర్లకు ఆయా పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.