యువతరానికి బూర్గుల రామకృష్ణారావు మార్గదర్శి

RR: మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలో తాలూకా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువతరానికి బూర్గుల రామకృష్ణారావు మార్గదర్శి అని, ముఖ్యమంత్రిగా వారు చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు.