మే నెలలో ఉడాన్ 2.0 ప్రారంభం: రామ్మోహన్

మే నెలలో ఉడాన్ 2.0 ప్రారంభం: రామ్మోహన్

మే నెలలో ఉడాన్ 2.0 పథకాన్ని PM మోదీ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ పథకం కింద దేశంలో చాలా చోట్ల కొత్త విమానాశ్రయాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో సీప్లేన్స్ ట్రయల్స్ జరుగుతున్నాయని వెల్లడించారు. సీప్లేన్ ఎయిర్ డ్రమ్ నిర్మాణానికి ఖర్చు తగ్గించినట్లు చెప్పారు. స్కెహబ్ పేరుతో సీప్లేన్స్ నడపడానికి స్పెస్ జెట్ సిద్ధంగా ఉందన్నారు.