VIDEO: స్వామివారికి రూ. 16 లక్షలతో బంగారు ఆభరణాలు

VIDEO: స్వామివారికి రూ. 16 లక్షలతో బంగారు ఆభరణాలు

E.G: రాజమండ్రిలోని ఆర్యాపురంలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ఒక దాత రూ.16 లక్షలతో బంగారు ఆభరణాలను సమర్పించారు. శనివారం ఈ అభరణాలను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందజేశారు. ప్రత్యేక పూజలు అనంతరం అభరణాలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు.