VIDEO: గ్యాస్ కొరత.. పెరిగిపోతున్న సిలిండర్ల దొంగతనాలు

VIDEO: గ్యాస్ కొరత.. పెరిగిపోతున్న సిలిండర్ల దొంగతనాలు

SRPT: గ్యాస్ కొరతతో ట్రాక్టర్ రిపైర్ షాపు నుంచి గ్యాస్ సిలిండర్‌ను దొంగలించిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. ఆమెరికా-ఇరాన్ యుద్దం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో సిలిండర్ల దొంగతనాలు పెరుగుతన్నాయి. కోదాడలోని ఓ ట్రాక్టర్ రిపైర్ షాపు నుంచి గ్యాస్ సిలిండర్‌ను వ్యక్తి దొంగలించాడు. సీసీ కెమెరాలో చెక్ చేయడంతో ఈ ఘటన బయటపడింది.