జిల్లాలో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

జిల్లాలో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

KKD: జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పెద్దాపురంలో VHP జిల్లా అధ్యక్షుడు మట్టే శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం సమీక్ష నిర్వహించారు. కమిటీ గౌరవ అధ్యక్షుడు దూసర్లపూడి రమణ రాజు, బీజేపీ రాష్ట్ర నేత ఎనిమిరెడ్డి, మాల కొండయ్య పాల్గొన్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.