సీఎం చంద్రబాబును కలిసిన మండల కన్వీనర్

సీఎం చంద్రబాబును కలిసిన మండల కన్వీనర్

ATP: పెద్దపప్పూరు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తాటిరెడ్డి లోకనాథ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా తాటిరెడ్డి లోకనాథ రెడ్డి ముఖ్యమంత్రికి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.