మార్చి 05: చరిత్రలో ఈరోజు

మార్చి 05: చరిత్రలో ఈరోజు

1901: సినీ నటుడు ఈలపాట రఘురామయ్య జననం
1917: సినీ నటి కాంచనమాల జననం
1953: రష్యా మాజీ అధ్యక్షుడు స్టాలిన్ మరణం
1958: సినీ నటుడు నాజర్ జననం
1984: సినీ నటి ఆర్తీ అగర్వాల్ జననం
1985: నటి వరలక్ష్మి శరత్‌కుమార్ జననం
1996: హీరోయిన్ మీనాక్షి చౌదరి జననం
2004: సినీ నటుడు కొంగర జగ్గయ్య మరణం