కొత్తగట్టు ఆలయ గోపురానికి విరాళం
KNR: స్వయంభు శ్రీమత్స్య గిరింద్ర స్వామి ఆలయ రాజగోపురం నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారు. గోపు వెంకట నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి రూ. 5.16 లక్షలు, ఇనుగొండ బుచ్చిరెడ్డి తల్లిదండ్రుల స్మృత్యర్థం రూ. 1.16 లక్షలు కలిపి మొత్తం రూ. 6.32 లక్షల విరాళాన్ని ఆలయ ఛైర్మన్ కోరం రాజిరెడ్డికి చెక్కుల రూపంలో అందజేశారు.