VIDEO: మౌలిక వసతులు కల్పించండి మేడం

VIDEO: మౌలిక వసతులు కల్పించండి మేడం

NLR: బుచ్చి మండలం జొన్నవాడ గ్రామంలోని తిప్ప కాలనీలో వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. తమ కాలనీలో సుమారు 200 మంది నివసిస్తున్నారని తెలియజేశారు. ముందస్తుగా వీధిలైట్లు ఏర్పాటు చేసి, త్వరలోనే రోడ్లు, డ్రైనేజీ నిర్మిస్తామని MLA హామీ ఇచ్చారు.