బల్గేర సర్పంచ్ అభ్యర్థి 16 హామీలు

బల్గేర సర్పంచ్ అభ్యర్థి 16 హామీలు

GDWL: బల్గేర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న యువరైతు టి.విజయ్ ప్రజలను ఆకట్టుకునేలా కీలక నిర్ణయం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత తన ప్రతి నెల జీతాన్ని పూర్తిగా బలిగేర గ్రామ పాఠశాల అభివృద్ధికి విరాళంగా అందజేస్తానన్నారు. గ్రామ ప్రజల తన లక్ష్యమని ఆయన ప్రకటించిన 16 హామీలు విద్యాభివృద్ధికి ప్రాధానమిస్తానన్నారు.