VIDEO: 'స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ నేతల అనవసర రాద్ధాంతం'

VIDEO: 'స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ నేతల అనవసర రాద్ధాంతం'

VSP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బుధవారం ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో నడిపిస్తున్నామన్నారు. పింఛన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, పింఛన్ల వెరిఫికేషన్ మాత్రమే జరుగుతోందన్నారు. అర్హులైన ఏ ఒక్కరి పింఛన్ తొలగించమని మంత్రి తెలిపారు.