మండలం ప్రకటించి మూడేళ్లు గడిచినా.. మారని బోర్డులు

మండలం ప్రకటించి మూడేళ్లు గడిచినా.. మారని బోర్డులు

MHBD: ఇనుగుర్తి మండలం ప్రకటించి మూడేళ్లు గడిచినా.. పరిపాలనా గుర్తింపు కాగితాలకే పరిమితమైంది. ఎం‌పీడీవో కార్యాలయం, ప్రాథమిక ఉన్నత పాఠశాల, గ్రామపంచాయతీ భవనం వంటి చోట్ల పాత పేర్లతోనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో అధికారుల నిర్లక్ష్యం పై స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే బోర్డులు సవరించి, మండలం పేరుతో బోర్డులు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.