ఉచిత వైద్య శిభిరం నిర్వహించిన జనసేన సేవాదళ్

VZM: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం జనసేన సేవాదళ్, జిల్లా చిరంజీవి యువత, ఆధ్వర్యంలో డాక్టర్స్ ప్లాజా, శ్రీనివాస నర్సింగ్ హోమ్ వారి సౌజన్యంతో బీపి, షుగర్ పరీక్షల వైద్య శిబిరాన్ని స్థానిక కామాక్షినగర్ జంక్షన్ వద్ద నడక మైదానంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు) నిర్వహించారు.