పీవో, ఏపీవోలకు నారాయణపురంలో శిక్షణ

పీవో, ఏపీవోలకు నారాయణపురంలో శిక్షణ

ప.గో: సార్వత్రిక ఎన్నికల్లో ప్రిసైడింగ్ అసిస్టెంట్, ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నిబంధనలను పాటించి ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా పోలింగ్‌ను విజయవంతం చేయాలని ఉంగుటూరు రిటర్నింగ్ అధికారి ఖాజావలి పేర్కొన్నారు. నారాయణపురం జడ్పీ హైస్కూల్లో 300 మంది ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ట్రైనీ మాస్టార్లుగా సత్యనారాయణ, పెద్దిరాజు, రాంబాబు హరికృష్ణ వ్యవహరించారు.