ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ప్రతిపాదనలు

VZM: జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025 సంవత్సరమునకు గాను ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు మంగళవారం తెలిపారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల ప్రభుత్వ డైట్ ప్రతిపాదనలు కోరుతున్నట్లు చెప్పారు. 10 సంవత్సరాలు కనీస ఉపాధ్యాయ సేవలు పూర్తిచేసినవారు అర్హత ఉండాలన్నారు.