VIDEO: ఘనంగా శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం
PDPL: అంతర్గాం మూర్ముర్ గ్రామ శివారులలో కొమురన్న జాతర గత 2 రోజుల నుంచి ఘనంగా జరుగుతుంది. గోపు వంశస్థులు నిర్మించిన కొమురన్న ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవo నిర్వహించారు. గోపు ఐలయ్య యాదవ్ పూర్వికులు వంశీకులు,పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే కొమురన్న జాతరకు వేలాది భక్తులు వస్తున్నారు.అనంతరం సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం చేశారు.