జంగుబాయి దీక్ష అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ

జంగుబాయి దీక్ష అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ

ASF: జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ కాలనీలో ఆదివాసి ఆరాధ్య దైవం పడుకుపర్ లింగు ఆలయంలో జంగుభాయి దీక్ష స్వాములు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవా సమితి అధ్యక్షులు సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పూజలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమంలో వారితోపాటు సిడం అర్జున్, ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.