రైతు నేస్తంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన

రైతు నేస్తంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన

SRD: సిర్గాపూర్ మండలం ముబారక్పూర్ గ్రామంలో మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా భూసార పరీక్ష పత్రాల వితరణ, ఆయిల్ ఫాం సాగు కార్యక్రమంపై శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతుల అధిక దిగుబడులు పొందవచ్చని, తగిన ఆర్థిక ఆదాయం సమకూర్తుందన్నారు. ఈ కార్యక్రమంలో AO హరికృష్ణ, AEO శివకుమార్ ఉన్నారు.