VIDEO: TTDకి హీరో మోటో కార్ప్ సంస్థ బైక్ విరాళం
TPT: హీరో మోటో కార్ప్ సంస్థ ఓ బైకును టీటీడీకి శుక్రవారం విరాళంగా అందించింది. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆ సంస్థ ప్రతినిధులు విజయ్ కన్నన్, గణేష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత బైక్ తాళాలను ఆలయ పేష్కార్ రామకృష్ణకు అందజేశారు. దాతకు స్వామి వారి తీర్ద ప్రసాదాలను అందజేశారు.