HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా
✦ HYDలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ
✦ AP: PNG గ్యాస్ వాడే వారికి రూ.2400 సబ్సిడీ
✦ CBNకు సినిమా చూపిస్తా: జగన్
✦ దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి: కేంద్రం
✦ IRCTCలో 3 కోట్ల ఫేక్‌ ఖాతాలు: అశ్వినీ వైష్ణవ్
✦ PNG ఉంటే.. LPG సరఫరా కట్: కేంద్రం