డ్రైనేజీలో పడిన భారీ వృక్షం తొలగింపు

డ్రైనేజీలో పడిన భారీ వృక్షం తొలగింపు

PDPL: రామగుండం కార్పొరేషన్ 13వ డివిజన్ ప్రధాన డ్రైనేజీలో భారీ వృక్షం ఇటీవల విరిగి పడింది. దీంతో డ్రైనేజీ నీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ విషయాన్ని మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ యాదవ్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన సంబంధిత శానిటరీ సిబ్బంది డ్రైనేజీలో ఉన్న భారీ వృక్షాన్ని తొలగించారు.