ఆన్ లైన్ వివాహం.. మోసపోయిన హైదరాబాద్ మహిళ

ఆన్ లైన్ వివాహం.. మోసపోయిన హైదరాబాద్ మహిళ

HYD: ఆన్‌లైన్ వివాహం పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ మోసపోయింది. హిరాద్ అహ్మద్ అనే పేరుతో లండన్‌లో డాక్టర్‌గా నటిస్తూ.. నిందితుడు ఆన్‌లైన్‌లో పెళ్లి పేరుతో వాట్సప్ కాల్స్, మెసేజ్‌లు చేశాడు. నకిలీ వివాహ ప్రతిపాదన పేరుతో బాధితురాలి నుంచి రెండు బ్యాంక్ ఖాతాలు, రెండు కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేయించాడు. ఈ మోసంపై పోలీసులు కేసు నమోదు చేశారు.