'పదో తరగతి పరీక్షలకు పటిష్ట భద్రత'

'పదో తరగతి పరీక్షలకు పటిష్ట భద్రత'

NLR: చేజర్ల మండలంలో రేపటి(మార్చి 16) నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి (SSC) పరీక్షలకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చేజర్ల ఎస్సై తిరుమలరావు తెలిపారు. మండలంలోని ZPHS చేజర్ల A, B సెంటర్లు, విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ కేంద్రాల్లో మొత్తం 406 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు ఉంటుందన్నారు.