VIDEO: జిల్లాలో ECHS సేవలు ప్రారంభం
VZM: జిల్లాలో కొత్తగా ఎక్స్ సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీంను అందుబాటులోకి తెచ్చినట్లు నేవల్ కమాండ్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ రియల్ అడ్మిరల్ మురళీ మోహన్‌రాజు ఈ క్లినిక్‌ను ప్రారంభించారు. మాజీ సైనికులు, విశ్రాంత రక్షణ దళాల ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు కొనసాగుతాయని కమాండ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో 15 వేల లబ్ధిచేకూరుంతదని వర్గాలు స్పష్టం చేశాయి.