అస్సాం సీఎంపై పోలీసు ఫిర్యాదు

అస్సాం సీఎంపై పోలీసు ఫిర్యాదు

MDK: ఏఐసీసీ అధ్యక్షులు, జాతీయ దళిత నాయకులు మల్లికార్జున ఖర్గేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి వాక్యలు దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసినట్లుగా పేర్కొన్నారు. అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మన్నే భాను, మాల మహానాడు రాష్ట్ర నాయకులు సామల అశోక్ తూప్రాన్ డీఎస్పీ, ఎస్సైలకు వేరువేరుగా ఫిర్యాదు చేశారు.