VIDEO: నగరంలో రెచ్చిపోయిన ఆకతాయిలు

HYD: నగరంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లో బైక్‌పై వెళ్తున్న యువతులను ఫాలో అవుతూ, నెమలి ఈకలతో వెనుక నుంచి తాకి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో వెనుక నుంచి కారులో వెళ్లే వారు వీడియో తీస్తూ నిలదీయగా వారు పరారయ్యారు. కాగా, ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది. ఇలాంటి వారిని కఠనంగా శిక్షించాలని నెటజన్లు డిమాండ్ చేస్తున్నారు.