VIDEO: 'హమాలీ కూలీ రేట్లను పెంచాలి'

VIDEO: 'హమాలీ కూలీ రేట్లను పెంచాలి'

NZB: జిల్లా కేంద్రంలోని శ్రద్ధాంజలి గంజిలో పని చేస్తున్న హమాలీ కూలీ రేట్లను పెంచాలని తెలంగాణ ప్రగతిశీల కూరగాయల హమాలీ& మిల్ ఫెడరేషన్ నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు కూరగాయల హోల్ సేల్ మార్కెట్‌లో అసోసియేషన్ అధ్యక్షులకు నోటీసు అందజేశారు. వెంటనే కార్మికులకు కూలీ రేట్లు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని IFTU నగర కార్యదర్శి శివకుమార్ కోరారు.