జిల్లా కలెక్టరేట్లో భగీరథుడికి శ్రద్ధాంజలి

జిల్లా కలెక్టరేట్లో భగీరథుడికి శ్రద్ధాంజలి

NLG: జిల్లా కలెక్టరేట్లో భగీరథుడి జయంతిని నిర్వహించారు. గంగానదిని భూమికి తెచ్చేందుకు కఠోర తపస్సు చేసిన మహానుభావుడిగా భగీరథుడు ప్రసిద్ధి చెందారని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆయన త్యాగం, పట్టుదల స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సగర సంఘం అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్, మారయ్య పాల్గొన్నారు.