దాడులకు పాల్పడితే ఉపేక్షించం: ఎస్పీ

దాడులకు పాల్పడితే ఉపేక్షించం: ఎస్పీ

SRPT: చింతలపాలెం మండలం తమ్మారం దాడి ఘటనపై జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బాధితులను పరామర్శించిన ఆయన.. నిందితులపై కఠిన కేసులు నమోదు చేశామని, త్వరలోనే శిక్షలు పడేలా చూస్తామన్నారు. ప్రతీకార దాడులు మానుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.