ఉమ్మడి కరీంనగర్ జిల్లా TOP NEWS @12PM

* ముస్తాబాద్ మండల స్థాయి క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
* మిడ్ మానేరులోకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో
* గంభీరావుపేట మండలంలో యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడిన రైతులు
* ఈ నెల 25న గోదావరిఖని నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు ఏర్పాటు: RTC డివిజనల్ మేనేజర్