నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ పంట నష్టం పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన
★ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చెందిన సురక్ష క్లినిక్‌కు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు
★ డబ్బులు డిమాండ్ చేసిన NZB BJP కార్పోరేటర్‌పై FIR నమోదు
★ NZBలో ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
★NZBలో పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొన్న MLA ధన్‌పాల్