సంప్రదాయబద్దంగా తీజ్ పండుగ

ADB: నార్నూర్ మండలంలోని మహాగావ్ గ్రామంలో శనివారం గిరిజన లంబాడి యువతులు కలిసి తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాదిలా తమ సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో PRTU తెలంగాణ సంఘం మండలాధ్యక్షుడు రాథోడ్ రాజ్ కుమార్, యశ్వంతరావు, రఘునాథ్, విష్ణు, రామచందర్, భగవాన్ దాస్, మనీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.