VIDEO: హోటళ్లలో అధికారుల ఆకస్మిక తనిఖీలు

VIDEO: హోటళ్లలో అధికారుల ఆకస్మిక తనిఖీలు

MBNR: రాజాపూర్ మండల కేంద్రంలోని పలు టిఫిన్ సెంటర్లలో సోమవారం ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హోటళ్లలో వాణిజ్య (కమర్షియల్) సిలిండర్లు మాత్రమే వాడాలని, డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.