విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు
★ విశాఖపట్నం వాణిజ్య పన్నుల వసూళ్లలోనే టాప్: జాయింట్ కమిషనర్ పీబీ వల్లీ
★ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుపై ధర్నా చేపట్టిన రిటైర్డ్ ఉద్యోగులు
★ నర్సీపట్నంలో పాఠశాలలను బలోపేతం చేయండి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు