రేపు మంగళగిరిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ

రేపు మంగళగిరిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ

GNTR: CPI జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ MP సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ OCT 4న సాయంత్రం మంగళగిరిలోని VTJM కళాశాలలో జరుగుతుందని CPI జిల్లా కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసి, నల్లగొండ MPగా, CPI ప్రధాన కార్యదర్శిగా పేదల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని మాల్యాద్రి కొనియాడారు.