ఇంటి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇంటి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: నెక్కొండ మండలంలోని పులికొండ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇవాళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన రిబ్బన్ కట్ చేసి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దొంతి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల సాకారం అవుతోంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.