తండాల్లో గంజాయి కలకలం

తండాల్లో గంజాయి కలకలం

MBNR: జడ్చర్ల శివారులోని శంకరాయపల్లి తండాలో గురువారం ఎక్సైజ్ శాఖ డీటీఎఫ్ సుధాకర్ గౌడ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పింటూసా వద్ద 116 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని పలువురు యువకులకు గ్రాముల చొప్పున దీనిని విక్రయిస్తున్నట్లు గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.