సింహాచలం కొండపైకి ఉచితంగా వెళ్ళవచ్చు

సింహాచలం కొండపైకి ఉచితంగా వెళ్ళవచ్చు

VSP: సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి వచ్చే మహిళ భక్తులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. కొండపైకి రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులోనూ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే కైలాసగిరి వెళ్లే యాత్రికుల కోసం ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. కొండపైకి వెళ్లే బస్సులో పరిమిత సంఖ్యలో ప్రయాణీకులను ఎక్కించాలని సూచించారు.