'జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు'

'జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు'

PPM: పార్వతీపురం మన్యం జిల్లాలోగల జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. జంఝావతి పూర్తికి 53 కోట్లు, తోటపల్లి రిజర్వాయర్ పూర్తికి 200 కోట్లతో ప్రతిపాదనలు పెట్టడం జరిగిందని అన్నారు.