గాంధీ నగర్‌లో కార్డన్ సెర్చ్

గాంధీ నగర్‌లో కార్డన్ సెర్చ్

MNCL: జన్నారం మండలంలోని ఫోన్కాల్ గ్రామపంచాయతీ పరిధి గాంధీ నగర్‌లో శనివారం ఉదయం రమణ మూర్తి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 50 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరైన ధ్రువపత్రాలను చూపించి వాహనాలను తీసుకెళ్లాలని వాహనదారులకు సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.