ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

NLR: ఆత్మకూరు పట్టణంలో ఎరువుల దుకాణాలపై బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎరువుల కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపణలపై ఎరువుల దుకాణాలపై అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్టులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్, ఎన్ ఫోర్స్‌మెంట్ AO వేణుగోపాలరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.