VIDEO: నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే

VIDEO: నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే

WGL: ఖానాపురం మండలంలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన పంటలను గురువారం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాకాల ఆయకట్టు రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది. గత 3 రోజులుగా 2 సార్లు కురిసిన వడగళ్ల వర్షం, 200 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలి బీభత్సం వల్ల పొట్టకి వచ్చి ఈనిన వరి పంటకు నష్టం జరిగింది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అన్నారు.