VIDEO: గరికపాటి వ్యాఖ్యలపై బీఎస్పీ నాయకులు ఆగ్రహం

VIDEO: గరికపాటి వ్యాఖ్యలపై బీఎస్పీ నాయకులు ఆగ్రహం

MBNR: ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనంపై గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై అడ్డాకుల మహబూబ్ నగర్ అర్బన్ మండల బీఎస్పీ నాయకులు మండిపడ్డారు. పేద విద్యార్థుల పోషకాహారానికి కీలకమైన ఈ పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. సంక్షేమ పథకాలపై విమర్శలు బాధ్యతారాహిత్యమని, వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.