5వ సెమిస్టర్ పరీక్షల్లో ఒకరు డిబార్
NZB: జీజీ కళాశాలలో శనివారం నిర్వహించిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 874 విద్యార్థులకు 757 మంది విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ తెలిపారు. 5వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలకు 109 మంది విద్యార్థులు హాజరు కాగా ఒకరు డిబారయ్యారని చెప్పారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.