'పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

KMM: చింతకాని మండలం జగన్నాధపురంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మీ శనివారం సందర్శించారు. గర్భిణులకు అందిస్తున్న వీహెచ్ఎన్‌డీ సేవలు, టీకాలు, పిల్లల ఎత్తు, బరువుల నమోదును ఆమె పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు ప్రతిరోజు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.