లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NLG: దేవరకొండలో వివిధ మండలాల లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొని మంజూరైన 166 మంది లబ్ధిదారులకు రూ. 57,46,500 విలువైన CMRF చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.