VIDEO: కూలీలతో కలిసి ఉపాధి పనులు చేసిన: ఎమ్మెల్యే

VIDEO: కూలీలతో కలిసి ఉపాధి పనులు చేసిన: ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కూలీలతో కలిసి ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నారు. మదనపల్లి గ్రామంలో శనివారం ఆయన స్వయంగా మట్టి ఎత్తిపోస్తూ కూలీలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. స్థానిక నేతలతో కలిసి ఇలా శ్రమదానం చేశారు.